జూలై 16, 2026
TRINETHRAM NEWS

Trinethram News : వరంగల్ జిల్లాలో ప్రేమవిఫలమైందని యువకుడి ఆత్మహత్య కలకలం.. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు మహేష్(21) ఆత్మహత్య.. తను ప్రేమించిన అమ్మాయికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారని, ప్రేమించిన యువతితో పెండ్లి జరగదని మహేష్ తీవ్ర మనస్థాపం

చెన్నరావుపేట మండలం ధర్మ తండాలో ఘటన… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మహేష్ మృతి.. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పురుగుల మందు తాగిన యువకుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Youth suicide

You cannot copy content of this page