Yoga Awareness Rally : యోగా అవగాహన ర్యాలీ

TRINETHRAM NEWS

తేదీ : 03/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు గ్రామంలో యోగా పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. యోగ చేయండి మెరుగైన ఆరోగ్యం పొందండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ పలు నినాదాలు చేశారు. ఎంపీడీవో జి ఆర్. మనోజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ పెద్దిరాజు. కార్యదర్శి బొడ్డు. రవికుమార్ , ఆశ, అంగన్వాడి కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Yoga Awareness Rally

You cannot copy content of this page

Scroll to Top