తేదీ : 24/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెనుగొండ బిసి కమ్యూనిటీ హాలలో సర్పంచ్ నక్కా. శ్యామల సోని శాస్త్రి అధ్యక్షతన యోగ కార్యక్రమం నిర్వహించారు. యోగ మహోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్పంచ్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంతో పాటు మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొనియాడారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


