Car and Auto Destroyed : లారీ బీభత్సం … కారు ఆటో ధ్వంసం

TRINETHRAM NEWS

తేదీ : 03/06/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి – విశాఖ రోడ్డులోని అంకెలపాలెం జంక్షన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి కారు మరియు ఆటోపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇద్దరు గాయపడ్డారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lorry mishap Car and

You cannot copy content of this page

Scroll to Top