తేదీ : 03/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ అన్నపూర్ణ థియేటర్ పై గుర్తుతెలియని వ్యక్తులు జెసిబి తో పగలుగొట్టి లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ముందుగానే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి దాడి చేసినట్లు యజమాని చెప్పారు. అక్కడ పని చేస్తున్న వాళ్లపై దాడి చేసి ఫోన్లు లాగేసుకున్నారు.అని తెలిపారు. టికెట్లు బుకింగ్ కౌంటర్ మరియు సీసీ కెమెరాలు ను దండగలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


