‘X’ Services Disrupted : ‘ఎక్స్’ సేవలకు అంతరాయం

TRINETHRAM NEWS

Trinethram News : ‘ఎక్స్’ సేవలు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొరాయించాయి. భారత్ సహా పలు దేశాల్లో టైమ్న్ లోడ్ కాకపోవడం.. మెసేజ్ అందకపోవడంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు.

క్లౌడ్ ఫ్లేర్లో సాంకేతిక లోపమే దీనికి కారణమని భావిస్తున్నారు. వారం వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి. దీనివల్ల ప్లాట్ఫాం పనితీరుపై యూజర్లలో ఆందోళన నెలకొంది.

అయితే యాజమాన్యం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

'X' services disrupted

You cannot copy content of this page

Scroll to Top