Rafale Jets : 114 రాఫెల్‌ జెట్ల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌

TRINETHRAM NEWS

Trinethram News : ఫ్రెంచ్‌ విమాన నిర్మాణ సంస్థ డసాల్ట్‌ నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది

దాదాపు ₹1.6 లక్షల కోట్లు భారీ ప్రాజెక్ట్… మొదటి 18 విమానాలు తయారీదారు నుండి నేరుగా వస్తాయి.

మిగిలిన 96 విమానాలు భారతదేశంలోనే ఒక భారతీయ కంపెనీతో కలిసి తయారు చేయాల్సి ఉంటుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Green signal for purchase of 114 Rafale jets

You cannot copy content of this page

Scroll to Top