డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న చెత్తను తొలగించడం జరిగింది
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
తీదేడు గ్రామ సర్పంచ్
చింత పల్లి జనవరి 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.
శనివారం తీదేడు డంపింగ్ యార్డు వద్ద ఉన్న చెత్తను జె.సి.బితో తొలగించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…గ్రామ అభివృద్ది కోసం కృషి చేస్తామని తెలిపారు.తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి సాయ శక్తుల కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్,మర్ల యాదగిరి యాదవ్,శివర్ల పర్వతాలు యాదవ్,సందె లక్ష్మయ్య,బిఆర్ఎస్ నాయకులు మర్రు రామారావు,వీరమల్ల వెంకటయ్య,గంటెల బాబు,సందె యేసు,సందె శంకర్,పంబాల చెన్నయ్య,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


