Patriotic Strike : దేశభక్తి సమ్మెకు కార్మికుల పిలుపు

TRINETHRAM NEWS

పోలవరం జిల్లా : జనవరి :ఇరవై తొమ్మిది : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలంలో సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం . సాయి కిరణ్ కార్మికుల హక్కుల గురించి మాట్లాడుతూ ,ఇరువై తొమ్మిది మంది కార్పొరేట్ల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ను అమల్లోకి తెచ్చిందని అన్నారు.

అదేవిధంగా కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవడానికి ఆ చట్టాలు తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. వాటి వల్ల కార్మిక హక్కులు తొలగిపోతాయని, వాళ్ల చక్రాలు రద్దు అయ్యాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు వ సంవత్సరం నవంబర్ ఇరువై ఒకటి వ తేదీన అవి అమల్లోకి వచ్చాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు , సంయుక్త కీషన్ మోర్చా ఆధ్వర్యంలో వచ్చేనెల అనగా ఫిబ్రవరి పన్నెండు వ తారీకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. కేరళ ప్రభుత్వం అమలు చేయనని స్పష్టం చేసిందని గుర్తు చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Workers call for patriotic strike

You cannot copy content of this page

Scroll to Top