గుంటూరు జిల్లా : అమరావతి : జనవరి ; ఇరవై తొమ్మిది ; (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో అర్హులందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది వ సంవత్సరం నాటికి పక్కా ఇల్లు , స్థలాలు అందజేయడమే ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి రెండు. అర వై ఒక్క ఇండ్లను పూర్తిచేసే సంబంధిత లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న పది లక్షల మందిలో ఏడు.ఐదు లక్షలమంది అర్హులు ఉండొచ్చని అంచనా వేసామని పేర్కొన్నారు. మిగిలిన రెండు.ఐదు లక్షల మందికి స్థలాలు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలపడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


