Janasena Janavani : వినతులు స్వీకరించిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : జనవరి : ఇరువై తొమ్మిది : (త్రినేత్రం న్యూస్); మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ‘జనసేన జనవాణి ‘కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు పాల్గొన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి సంబంధిత బాధితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాళ్ల నుంచి నేరుగా ఆర్జీ పత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who received the requests

You cannot copy content of this page

Scroll to Top