తేదీ : 29/11/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, రాజం పట్టణంలో షాకింగ్ ఘటన జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి యు. సావిత్రి (నలభై నాలుగు) అనే మహిళ ఫైనాన్స్ వ్యాపారి మన్మథ్ కుమార్ మాటలు నమ్మడం జరిగింది. తన భర్త గణపతిని దూరం చేసుకుంది.
ఆ ఫైనాన్స్ చెప్పే మాటలను నమ్మి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డుపడుతున్నాడని, అతన్ని వదిలేస్తే పిల్లలతో సహా బాగా చూసుకుంటానని చెప్పడంతో సావిత్రి భర్తకు దూరమైంది. చివరికి మోసగాడి వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


