తేదీ : 28/09/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం. మాధవి. ఆమె భర్త ప్రసాద్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను ఎవరు ఏం చేయలేరని, పరష పదజాలం వాడారు. వైసిపి మహిళల ఎంపీపీ భర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే తప్పులేదని, తాను వెళ్తే తప్పు అంటూ ప్రశ్నించారు. భూ కబ్జాల గురించి వ్రాయ కుండా తనపై వార్తలు రాయడం సరికాదన్నారు. ఈ విషయంలో ఎవరికి భయపడనని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


