త్రినేత్రం న్యూస్ : నవంబర్ 29: నెల్లూరు జిల్లా : కొండ బిట్రగుంట.. కావలి: ఎమ్మెల్యే దగ్గు మాటి,కావ్య కృష్ణారెడ్డి ఉన్నతమైన ఆలోచనలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ముందుకు వెళుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానముల శోభాయ మానంగా గోవింద నామ స్మరణలతో విరాజిల్ల బోతున్న కొండ బిట్రగుంట లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రియతమ శాసనసభ్యులు ,దగ్గు మాటి వెంకట కృష్ణారెడ్డి , ఆధ్వర్యంలో,మద్దూరుపాడు నుండి గౌరవరం వరకు మహానగరంగా అభివృద్ధికి పరుగులు తీస్తుంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చుట్టూ ప్రహరీ గోడ స్వామివారి పుష్కరిణితూర్పు వైపున మెట్లు గురుత్మంతుడు సుమారు 6000 మంది స్వామివారి కల్యాణమును తిలకించేలా కళ్యాణ మండపము నేల మీద కాకుండా కుర్చీలలో కూర్చుని తిలకించేలా ఒక గెస్ట్ హౌస్ సుమారు చిన్న ఆరు కళ్యాణమంటపాలు తులసివనం గోశాల వేద పాఠశాల శిఖరము పైన నాలుగు పక్కల గాలి గోపురాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆ ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మికం ఉట్టిపడేలా గోవింద నామ స్మరణాలతో కావలి వరకు మారు మ్రోగెల మరో తిరుమల కొండలాఅభివృద్ధి చేస్తున్న ప్రియతమ శాసనసభ్యులు , దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ,ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు పొంది దైవ బలంతో అభివృద్ధిని కొనసాగిస్తున్న ప్రియతమ శాసనసభ్యులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


