తిరుపతి జిల్లా : ఫిబ్రవరి : ఎనిమిది : (త్రినేత్రం న్యూస్); తిరుపతిలో జరిగిన బిజెపి నేతల సమావేశంలో కూటమి నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు వెలుగు చూసింది.
మనది డబల్ ఇంజన్ ప్రభుత్వం కాబట్టి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని భారత జనతా పార్టీ కేడర్ కు మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆ పార్టీ శాసనసభ్యులు ఆది నారాయణ రెడ్డి కోరారు.. రాష్ట్రంలో బిజెపి లేనిదే టిడిపి, జనసేన లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో తామే ప్రధానమని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


