పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి : ఎనిమిది: (త్రినేత్రం న్యూస్); పెంటపాడు మండలం, అలంపురంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలని సూచించారు.
రెండు వేల నలభై వ సంవత్సరానికి గాను హిందూ ధర్మం రెండో స్థానానికి దిగజారి పోతుందని , గణంకాలు చెబుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి దయ వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


