Mon. Mar 9th, 2026

Road Accident : ఢీకున్న లారీ.. మహిళ దుర్మరణం

TRINETHRAM NEWS

అనకాపల్లి జిల్లా : ఫిబ్రవరి : ఎనిమిది: (త్రినేత్రం న్యూస్); నక్కపల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిఎల్ పురానికి చెందిన కొండ్రు నాగలక్ష్మి (ముప్పై ఐదు) భర్త అప్పలరాజు తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వె నుక నుంచి వచ్చినటువంటి కంటైనర్ లారీ ఢీ కొట్టింది.

ఆ లారీఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సీసీ కెమెరాలు రికార్డు అవడం వల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A lorry collided with a woman

Related Post

You cannot copy content of this page