ప్రజల కష్టాన్ని దోచుకుంటున్న వైన్ షాప్… వానర్స్

TRINETHRAM NEWS

జిల్లా రాష్ట్ర ఎక్సేంజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం, జెట్టి రామారావు

త్రినేత్రం న్యూస్, సెప్టెంబర్ 18, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం, కడియపు సావరంలో మద్యం షాపులు, ఎమ్మార్పీ, ధరలకు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారన్న సామాజిక కార్యకర్త ఫిర్యాదుకు తాను అభినందిస్తున్నాని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో అర్డినేటర్ జెటి రామారావు నేడు ఒక డిజిటల్ ప్రకటనలో తెలియజేశారు. మందు బాబుల జోబుకు చిల్లి పెడుతున్న వైన్ షాపులు, వంద రూపాయలకే మద్యం అన్న ప్రభుత్వం, 120 నుంచి ఆ పై మాట ఎన్నున్నాయో, కానీ, ఎమ్ ఆర్ పి కి మించి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవడం, ఇది బెల్ట్ షాపు వైన్ షాప్ అని అడిగిన వాళ్ళకి బెదిరింపులు చెప్పడం, ఇష్టమైతే కొను లేకపోతే మానే, అనే తీర్పు తీసుకొచ్చిన కూటమి నాయకుల వైఖరే కారణమని మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే, బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో నివసించడం కారణంగా వైన్ షాప్ ఓనర్ అక్రమాలు, ఎక్సైజ్ ఆఫీసర్స్ అధికారుల అలసత్వం , తదితర కారణాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని వీటిపై జిల్లా, రాష్ట్ర ఎక్సేంజ్ అధికారులకు, తెలియజేస్తామని జెటి రామారావు అన్నారు – 8919168339.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wine shop that is exploiting people's hard work

You cannot copy content of this page

Scroll to Top