కూకట్పల్లి సెప్టెంబర్ 17 : (త్రినేత్రం న్యూస్). కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్లో గల దీన్ దయాల్ నగర్ లో తెలంగాణ విమోచన దినోత్సవ శుభ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు అంతా కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కృష్ణాగౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్, యాదగిరి, రమేష్, హరిప్రసాద్, అశోక్, సురేష్ బీజేపీ శ్రేణులు అందరు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


