Ravikumar : మండపేట నుంచి దుళ్ల రోడ్డు, తక్షణమే వేయించాలని డిమాండ్

TRINETHRAM NEWS

చెరువులను తలపిస్తున్న రోడ్లు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానరాన్ని ప్రభుత్వం,

గత ప్రభుత్వంలో గుంతలలో చేపలను వదిలిన మీరే, చెప్పాలి, గుంతలకు పరిష్కారం మందపల్లి రవికుమార్

త్రినేత్రం న్యూస్, సెప్టెంబర్ 18, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నుంచి రాజమండ్రి వెళ్లే రూట్ లో రోడ్లు తీవ్రంగా హస్తవ్యస్తంగా ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నా ఆర్ అండ్ బి రోడ్లపై తాగు చర్యలు తీసుకోవాలని మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఆర్ టి ఐ యాక్ట్ విభాగ అధ్యక్షులు మందపల్లి రవికుమార్ డిమాండ్ చేస్తూ మండపేట నుంచి ఏడిద,దుళ్ల, కడియపులంక మీదగా రాజమహేంద్రవరం వెళ్లే మార్గాల్లో గృహ సముదాయాలు కుటుంబాలకు కూడా బాటసార్లు, ఆటో డ్రైవర్ల, వ్యవసాయదారులు వినియోగదారులు కొనుగోలుదారులు రైస్ మిల్లు పరుపులు ఫర్నిచర్ ఫ్యాక్టరీలో కూరగాయలు మార్కెట్లో నర్సరీలు వ్యాపారస్తులు అనేకమంది, ఈ రోడ్డున ఇబ్బందులకు గురవుతూ ప్రజల నరకయాతన పడుతున్నారు కావున ఈ ప్రభుత్వం అధికారులు ఆర్ అండ్ బి రోడ్డు వెంటనే వేసి తగులు చర్యలు తీసుకుని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యాపారాల సముదాయాలు ఉన్న ఈ రోడ్డులో ప్రభుత్వ సిబ్బంది వెంటనే వారి సౌకర్యాలకు ఆటంకాలుగా మారిన ఆర్ అండ్ బి రోడ్లను ప్రజలకు, ఇబ్బందికరంగా లేకుండా, వినియోగించుకోవడానికి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను.

పరిశ్రమలకు,వాహనదారులకు, వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు, ఈ ఆర్ అండ్ బి రోడ్లు, ఇబ్బందుల నుంచి తగులు చర్యలు తీసుకోవాలని మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఆర్టిఐ విభాగ అధ్యక్షులు మందపల్లి రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

demand to be paved immediately

You cannot copy content of this page

Scroll to Top