Trinethram News : Andhra Pradesh : అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్తా. భూదందాల బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తా. ఫిర్యాదులను స్వయంగా పరిశీలిస్తా. కూటమి పాలన పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగుతోంది. ప్రజలను ఇబ్బందిపెడితే కూటమినేతలనూ ఉపేక్షించను” అని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


