Trinethram News : జనగామ జిల్లా: వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కోమల్ల టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లిన లారీ… టోల్ గేట్ క్యాబిన్ లో పని చేస్తున్న టోల్ ఓ సిబ్బందికి గాయాలు…
ఆసుపత్రికి తరలించిన స్థానికులు… పూర్తిగా ధ్వంసమైన టోల్ క్యాబిన్…. డ్రైవర్ నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


