Trinethram News : T20 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 30 రన్స్ తేడాతో విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన WI టీమ్ 196/6 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ లక్ష్య ఛేదనలో 166 పరుగులకే అలౌట్ అయింది.
సామ్ కరన్ (43), సాల్ట్ (30), జాకబ్ (33) మినహా మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమయ్యారు.
వెస్టిండీస్ బౌలర్లలో మోతీ 3, ఛేజ్ 2 వికెట్లు తీశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

