Trinethram News : Feb 09, 2026, టీ20 వరల్డ్ కప్‌లో సోమవారం మూడు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కోల్‌కతాలో స్కాట్లాండ్, ఇటలీ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలో జింబాబ్వే, ఒమన్ జట్ల మధ్య పోరు జరగనుంది.
రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా, కెనడా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు అభిమానులకు వినోదాన్ని పంచనున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


