Earthquake : మహారాష్ట్రలో భూకంపం

TRINETHRAM NEWS

Trinethram News : Feb 11, 2026, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముఖేడ్ తాలూకాలో ఇవాళ భూకంపం సంభవించింది. దాదాపు 8 గ్రామాలు రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. ఆకస్మిక ప్రకంపనలు ప్రజల్లో భయాన్ని రేకెత్తించాయి.

దీంతో చాలా మంది ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Earthquake in Maharashtra

You cannot copy content of this page

Scroll to Top