Crowd of Devotees : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పెరిగిన భక్తుల రద్దీ

TRINETHRAM NEWS
  • గత ఏడాది కంటే నాలుగు రెట్లు భక్తుల రద్దీ అధికం
  • బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మంచి నీరు, మెడికల్ క్యాంపులు, తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాం.
  • శ్రీశైలంలో భక్తులకు ప్రశాంతంగా దర్శనాలు జరుగుతున్నాయి.
  • క్యూలైన్లల్లో ఇబ్బందులు లేకుండా శివ దీక్ష భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం.
  • మహాశివరాత్రి రోజున సుమారు1.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
    ➖జిల్లా కలెక్టర్ రాజకుమారి

Trinethram News : శ్రీశైలంలో ప్రశాంతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి : జిల్లా ఎస్పీ సునీల్ శోరణ్ బ్రహ్మోత్సవాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని భక్తులకు సూచన : ఎస్పీ.. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం : ఎస్పీ… బ్రహ్మోత్సవాల రెండో రోజు క్యూలైన్ లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండలేక పోవడంతో చిన్నపాటి ఘటనలు చోటు చేసుకున్నాయి : ఎస్పీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Crowd of devotees increased for Mahashivratri Brahmotsavam

You cannot copy content of this page

Scroll to Top