ఆగస్ట్ 17, 2026
TRINETHRAM NEWS

Trinethram News : భారత్ – వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ చివరి వికెట్‌కు 79 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసి 390 పరుగులు సాధించారు. 1983 తర్వాత భారత్‌లో చివరి వికెట్‌కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం విండీస్‌కు ఇదే తొలిసారి. జస్టిన్ గ్రీవ్స్ – జేడెన్ సీల్స్ కీలక పాత్ర పోషించారు. దీంతో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. 2013 తర్వాత భారత్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి విదేశీ జట్టుగా నిలిచింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

West Indies record partnership

You cannot copy content of this page