Trinethram News : రాజస్థాన్లోని ఉదయ్పుర్కు చెందిన యువ బృందం ఎవరూ చేయలేని సేవ చేస్తోంది. చనిపోయిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించి సేవాతత్పరతను చాటుకుంటోంది. ఉదయ్పురని వైకుంఠ ధామ్ సేవా సంస్థాన్ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటోంది. ఇప్పటిదాకా ఈ సంస్థ.. చనిపోయిన 365 మంది పురుషులకు, 56 మంది మహిళలకు, 67 మంది పిల్లలకు అంత్యక్రియలను నిర్వహించింది. 2013 నుంచీ ఈ కార్యక్రమాలను సంస్థ చేపట్టింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


