Vangaveeti Mohanaranga Jayanti : రంగా స్ఫూర్తితో పని చేస్తాం

TRINETHRAM NEWS

తేదీ : 04/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లులో మారుతి సినిమా హాలు సెంటర్ యందు వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల. రామానాయుడు రంగా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా,అని ఆయనను కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర. రామ్మోహన్ రావు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will work with

You cannot copy content of this page

Scroll to Top