Police Department. : తిరుపతి జిల్లా పోలీస్ శాఖ

TRINETHRAM NEWS

పెండింగ్ కేసులపై వేగవంతమైన దర్యాప్తు సమయానికి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలి.

మహిళలు, బాలలు, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి – అలసత్వానికి తావులేదు.

సైబర్ నేరాలు, గాంజా నియంత్రణలో “జీరో టోలరెన్స్” విధానం.

డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీల కట్టుదిట్టమైన అమలు.

రౌడీ షీటర్ల పై ప్రత్యేకమైన నిఘా,శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్య అములు, PD act నమోదు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ PIT NDPS Act క్రింద చర్యలు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆధ్వర్యంలో సమగ్ర నేర సమీక్ష సమావేశం.

Trinethram News : తిరుపతి. 27: తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ రోజు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ జిల్లా స్థాయి పోలీసు అధికారులతో సమగ్ర నేర సమీక్ష (Crime Review) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన వివిధ నేరాలపై సవివరంగా సమీక్షించి, దర్యాప్తు వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో మహిళలు, బాలికలు మరియు బాలలపై నేరాలు, పోక్సో కేసులు, సైబర్ నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, హత్యలు, దోపిడీలు, చోరీలు, ఎస్సీ/ఎస

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tirupati District Police Department.

You cannot copy content of this page

Scroll to Top