Volcano Erupts : ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం

TRINETHRAM NEWS

Trinethram News : ఇండోనేసియాలో లెవోటోబి లకి-లకి అనే అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ క్రమంలో 6 కి. మీ ఎత్తుకు బూడిద ఎగసిపడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అగ్నిపర్వతం సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే అటువైపుగా వచ్చే విమానాలను దారి మళ్లించారు. మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Volcano erupts in Indonesia

You cannot copy content of this page

Scroll to Top