Trinethram News : శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లి పేటలోని కోదండ రామాలయంలో ఘోర అపచారం.. ఈ గుడిలోని బాలశశిశేఖర ఆలయం (వైష్ణవాలయం)లో గుర్తు తెలియని వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఈ దుర్ఘటనకు పాల్గొన్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆ ఊరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అని ప్రకటిస్తారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


