Trinethram News : వినుకొండ మాజీ శాసనసభ్యులు, బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి M.N ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నేడు M.N ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి M.N ప్రసాద్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


