Vyalla Harish Reddy : విహెచ్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, బి ఆర్ ఎస్ పార్టీ

TRINETHRAM NEWS

ఎన్ఆర్ఐ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఇండియాకు వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం నాయకులు కార్యకర్తలు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గంలో పేదలకు అండగా సామాజిక సేవలు నిర్వహిస్తూ అమెరికాలో బి బి ఆర్ ఎస్ పార్టీకి ఎన్ఆర్ఐ నాయకులుగా వ్యవహరించిన రామగుండం ముద్దుబిడ్డ వ్యాళ్ళ హరీష్ రెడ్డి తెలంగాణలోని మాతృ స్థలం రామగుండం నియోజకవర్గం లో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థను స్థాపించి వేలాది కుటుంబాలకు అండగా నిలిచిన వ్యాళ్ల హరీష్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైనా పాత్ర పోషించేందుకు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందించేందుకు, ప్రజల పక్షాన పని చేసిండు పూర్తిస్థాయి రాజకీయ అరంగేట్రం చేసిందుకు వస్తున్న వ్యాళ్ల హరీష్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికేందుకు ఆదివారం రామగుండం నియోజకవర్గం గోదావరిఖని నుండి

ఈ ప్రాంత నాయకులు వందలాది కార్యకర్తలు అభిమానులు, ప్రజలు హైదరాబాద్ విమానాశ్రయానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాహిద్ పాష, పోలాడి శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి, బురుగు వంశీకృష్ణ, రామస్వామి, బోట్ల పోషం, పిడుగు శ్రీనివాస్, అతహారుద్దీన్, అబ్దుల్ గపూర్, రంగు దుర్గాప్రసాద్, మాడిశెట్టి రవి, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

VHR Foundation Founder President,

You cannot copy content of this page

Scroll to Top