నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Bengaluru to Vijayawada

Bengaluru to Vijayawada : త్రినేత్రం న్యూస్ : విజయవాడ బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సొరంగ మార్గం ఇది.. దాదాపు 1092 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. మూడున్నర కిలోమీటర్ల పొడవులో రెండు సోరంగాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ సొరంగ నిర్మాణం వల్ల బెంగళూరు, కడప, విజయవాడ మీదుగా పోయే ఈ జాతీయ రహదారి విజయవాడ నుంచి బెంగళూరుకు 110 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది.

ప్రయాణ సమయం కూడా మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుంది. ఇది వచ్చే ఏడాది జూన్ లేదా జూలై లోపల ప్రారంభోత్సవం చేస్తారు. కడప జిల్లాలోని పోరుమామిళ్ల , నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలాల మధ్య ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి అయింది. లోపల పనులు జరుగుతున్నాయి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page