
Protest on Road : త్రినేత్రం న్యూస్ : నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో తాగునీటి సరఫరా లేదని, వారం రోజులుగా నీటి ట్యాంకర్లు కూడా రావడం లేదని రోడ్డుపై నిరసనకు దిగిన గ్రామస్థులు
తాగునీటి కోసం ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe