
Harish Rao : త్రినేత్రం న్యూస్ : జనగామ జిల్లా కొన్నె గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించి అతని కుటుంబానికి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించిన హరీష్ రావు
అతని సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని భరోసానిచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe