
Unauthorized Construction : త్రినేత్రం న్యూస్ : సూరారం లో ని సిద్ధివినాయక నగర్, కేవీఎం స్కూల్, రైట్ సైడ్ గల్లీ లో అనుమతులు మించి భవన నిర్మాణం పట్టించుకోని అధికారులు, అధికారులు ముడుపులు ముడితే ఏదైనా కరెక్టేనా, ఎటువంటి సేఫ్టీ, సెట్ బాక్స్ లేకుండా ఎంతటి నిర్మాణం అయిన చెప్పడతారా, అధికారులు ఇలాంటి అక్రమ కట్టడాల మీద తక్షణమే చర్యలు చేపట్టాలి, ప్రభుత్వ ఖజానా కి గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటూ అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరించడం మీద అందరూ ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు, అధికారులు ఇప్పుడైనా వెంటనే మేల్కొని ఇలాంటి అక్రమ కట్టడాల మీద తక్షణమే చర్యలు చెప్పటాలి అని కోరుకుంటున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe