చిత్రపటానికి పూలు వేసి నివాళులు తెలిపిన మాజీ మంత్రి ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే మధూకర్

TRINETHRAM NEWS

సిరిసిల్ల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన పల్లి మండలం కోరెం గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు తండ్రి డాక్టర్ చెన్నాడి రవీందర్ రావు ఇటీవల మరణించగ వారి ద్వాదశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Minister Eshwar and

You cannot copy content of this page

Scroll to Top