Vegulla Leelakrishna : సభ ప్రాంగణాన్ని పరిశీలించిన వేగుళ్ళ లీలాకృష్ణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట నియోజకవర్గం, రాయవరం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, పర్యటన సందర్భంగా సభా ప్రాంగణం ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, పరిశీలించారు.

సభ స్థలంలో సీఎం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్, మండపేట నియోజకవర్గం శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లుపై వారితో చర్చించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vegulla Leelakrishna inspected the premises of the assembly

You cannot copy content of this page

Scroll to Top