BRS : లో మరో వికెట్ డౌన్

TRINETHRAM NEWS

Another wicket down in Brs

కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.

ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య.

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another wicket down in Brs

You cannot copy content of this page

Scroll to Top