Vadtya Ramesh : దేవీ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న వడ్త్య రమేష్

TRINETHRAM NEWS

దేవరకొండ సెప్టెంబర్ 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం 3 వ వార్డు లో కొలువైన శ్రీ శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో దేవరకొండ నియోజక వర్గ నాయకులు వడ్థ్య రమేష్ నాయక్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadthya Ramesh participated Navratri festival program

You cannot copy content of this page

Scroll to Top