దేవరకొండ సెప్టెంబర్ 24 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో కొలువైన శ్రీ శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమంను బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నిర్వహించారు. అనంతరం బిఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్_ పార్టీ కొండ మల్లేపల్లి మండల అధ్యక్షుడు రామవత్ దస్రూ నాయక్ మాజీ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి రామావత్ రమేష్ నాయక్ జాగ్రూ భవోజీ కొర్ర బీమా నాయక్ కొర్ర కోటేష్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


