Sajjanar : చివరి రోజు ఆర్టీసీ బస్సులో కార్యాలయానికి.. సజ్జనార్ సందేశం ఇదే

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున బస్సులో కార్యాలయానికి వెళ్లిన సజ్జనార్కు ఉద్యోగులు బ్యాండు బాజాలతో స్వాగతం పలికారు. “నేను ఎండీగా వచ్చిన తొలిదశలో ‘ఇది మన సంస్థ కాపాడుకుందాం’ అనే ధోరణి ఉండేది. ఇప్పుడు ‘ఈ సంస్థ నాది, నేను నా సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి’ అనే ఆత్మవిశ్వాసం వచ్చింది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని సజ్జనార్ సందేశమిచ్చారు. ఆయన హైదరాబాద్ సీపీ గా ట్రాన్స్ఫర్ అయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Last day to office in RTC bus

You cannot copy content of this page

Scroll to Top