Trinethram News : పాలం ఎయిర్‌బేస్‌లో జేడీ వాన్స్ దంపతులకు స్వాగతం పలికిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. భారత్‌లో నాలుగు రోజుల పాటు జేడీ వాన్స్ దంపతుల పర్యటన..
అమెరికా సెకండ్ లేడీ హోదాలో స్వదేశానికి వచ్చిన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి.. ముగ్గురు పిల్లలతో కలిసి భారత్ చేరుకున్న వాన్స్ దంపతులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


