Trinethram News : JEE మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 2,50,236 మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు.. వీరిలో 40 మందికిపైగా ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం.. బిహార్‌లోని గయ జిల్లాలో ఐఐటీ విలేజ్ గా పేరొందిన పఠ్వాఠోలీ నుంచి వారంతా ఉత్తీర్ణత సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. వారిలో 28 మంది వృక్ష సంస్థాన్ కోచింగ్ సెంటర్ నుంచి శిక్షణ పొందారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


