పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి : మూడు : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నలభై రెండు మందికి చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ సౌజన్యంతో యూనిఫామ్ లు అందజేశారు.
సమయపాలన లేకుండా మూడు వందల ఆర వై ఐదు రోజులు విధులకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్న వాళ్ల సేవలను గుర్తించి ఆ యూనిఫామ్ ల ను అందజేసినట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పులఖండం కోటేశ్వరరావు, కాగిత వెంకటరమణలు తెలిపారు.
ప్రోత్సాహం రక్షక భటులకు మరింత ఉత్సాహాన్నిస్తుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీ చరణ్ అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

