ANDHRAPRADESH

Over Speed : ద్విచక్రంపై ముగ్గురు యువకులు

TRINETHRAM NEWS

అంతపురం జిల్లా : ఫిబ్రవరి : మూడు : (త్రినేత్రం న్యూస్); హైవేపై మైనర్లు హద్దులు దాటారు. చొక్కా ఇప్పి నడి రోడ్డుపై ద్విచక్రం పై రైడింగ్ చేస్తూ యువకులు స్పీడ్ గా వెళ్తున్నారు. వాళ్లు బైక్ నడుపుతూ ఇతర వాహనదారులను భయాందోళనకు గురి చేశారు.

ఫాస్ట్ గా డ్రైవ్ చేయొద్దని ప్రశ్నించగా వాళ్లు పోలీసులు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అంటూ అహంకారంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Three young men on a two-wheeler

You cannot copy content of this page