Software Engineer Commits Suicide : పని ఒత్తిడి తట్టుకోలేక.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

TRINETHRAM NEWS

Trinethram News : పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

ఏపీలోని అమలాపురం ప్రాంతానికి చెందిన సతీష్‌ (31) గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం అతనికి వివాహం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Software engineer commits suicide in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top