Vijayashanti Reddy Suicide Case : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ విజయశాంతిరెడ్డి సూసైడ్ కేసు

TRINETHRAM NEWS

Trinethram News : ఇప్పటివరకు 20 మందిని విచారించిన పోలీసులు.. 100 సీసీ కెమెరాల్లోనూ పోలీసులకు లభించని క్లూ… నేడు విజయరెడ్డి ఇంటికి రైల్వే పోలీసులు

ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే యోచనలో పోలీసులు… గత నెల 30న అర్ధరాత్రి రైల్వేట్రాక్‌పై.. ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న విజయరెడ్డి.. పిల్లలకు ఏం చెప్పి ఒప్పించారనేదానిపై రాని క్లారిటీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Software Engineer Vijayashanti Reddy Suicide Case

You cannot copy content of this page

Scroll to Top